Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

దసరా వేడుకల వేళ.. కేటీఆర్‌తో చింతల భేటీ

Updated : 22 Oct 2026 18:28 IST
As Preferred Source 1 min read
దసరా వేడుకల వేళ.. కేటీఆర్‌తో చింతల భేటీ

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22: దసరా పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

పండుగ సందర్భంగా నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Sthanikam

దసరా వేడుకల వేళ.. కేటీఆర్‌తో చింతల భేటీ

Article Image

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22: దసరా పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

పండుగ సందర్భంగా నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి