Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

Updated : 18 Oct 2026 04:27 IST
As Preferred Source 1 min read
రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ అన్నారు.శనివారం కోదాడ మండలం గుడిబండలో కూరగాయల తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్రిప్ పరికరాలు, విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు.రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

Sthanikam

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

Article Image

కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ అన్నారు.శనివారం కోదాడ మండలం గుడిబండలో కూరగాయల తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్రిప్ పరికరాలు, విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు.రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి