Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

పండుగల వేళ ప్రయాణికులతో కిక్కిరిసిన కోదాడ బస్టాండ్

Updated : 18 Oct 2026 04:27 IST
As Preferred Source 1 min read
పండుగల వేళ ప్రయాణికులతో కిక్కిరిసిన కోదాడ బస్టాండ్

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ ప్రయాణికులతో శనివారం కిటకిటలాడింది.హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కోదాడ పరిసర గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో బస్టాండ్‌లో సందడి నెలకొంది.రాకపోకలు పెరగడంతో బస్టాండ్ రద్దీగా మారింది.

Sthanikam

పండుగల వేళ ప్రయాణికులతో కిక్కిరిసిన కోదాడ బస్టాండ్

Article Image

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ ప్రయాణికులతో శనివారం కిటకిటలాడింది.హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కోదాడ పరిసర గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో బస్టాండ్‌లో సందడి నెలకొంది.రాకపోకలు పెరగడంతో బస్టాండ్ రద్దీగా మారింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి