Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్‌బాబు

Updated : 18 Oct 2026 04:27 IST
As Preferred Source 1 min read
విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్‌బాబు

మునగాల మండల పరిధికి చెందిన 2002 డీఎస్సీ ఎస్జీటీ ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్‌బాబు 24 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల అభివృద్ధి, సామాజిక సేవకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. 2024లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ సేవలు అందిస్తున్నా పదోన్నతులు లేకపోవడం బాధాకరమని, ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.

Sthanikam

విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్‌బాబు

Article Image

మునగాల మండల పరిధికి చెందిన 2002 డీఎస్సీ ఎస్జీటీ ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్‌బాబు 24 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల అభివృద్ధి, సామాజిక సేవకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. 2024లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ సేవలు అందిస్తున్నా పదోన్నతులు లేకపోవడం బాధాకరమని, ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి