Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:40 AM

రామన్నపేటలో నేడు నూతన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

రామన్నపేటలో నేడు నూతన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

రామన్నపేటలో నేడు నూతన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
21-12-2025 1,778 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో నేడు నూతన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట గ్రామంలో ఇటీవల ఎన్నికైన నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉదయం 10 గంటలకు జరగనుంది. గ్రామ పంచాయతీ కార్యాలయ వేదికగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులు, యువత, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ప్రమాణ స్వీకారంతో గ్రామ అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

రామన్నపేటలో నేడు నూతన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News