Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

పుస్తకాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మనిషి… అంకె గౌడ

పుస్తకాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మనిషి… అంకె గౌడ

పుస్తకాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మనిషి… అంకె గౌడ
13-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంకె గౌడ జ్ఞాన ప్రతిష్టానం – దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ గ్రంథాలయానికి జీవంత ఉదాహరణ

శ్రీమతి ఏలే నవనీత

(గ్రంథాలయ శాస్త్ర పరిశోధకురాలు, హయత్నగర్

డబ్బులు లేని బాల్యం…

హయత్ నగర్ స్థానికం ప్రధాన ప్రతినిధి

కానీ పుస్తకాలపై అపారమైన ప్రేమ.

జీతంలో 80 శాతం పుస్తకాలకే ఖర్చు…

డబ్బులు లేకపోతే ఆవు పాలు అమ్మి అయినా పుస్తకాలు కొనుగోలు.

ఇంటి స్థలాలు, రిటైర్మెంట్ డబ్బులు కూడా

జ్ఞాన సేవకే అంకితం.

ఫలితం…

ఒక్క మనిషి సంకల్పంతో

20 లక్షలకుపైగా పుస్తకాలతో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ గ్రంథాలయం.

ఇది కేవలం గ్రంథాలయం కాదు…

జ్ఞానానికి నిలువెత్తు స్మారకం.

అంకె గౌడ –

పుస్తకాలు చదవడం కాదు…

పుస్తకాల కోసం జీవించిన మనిషి.

Sthanikam

పుస్తకాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మనిషి… అంకె గౌడ

Article Image

అంకె గౌడ జ్ఞాన ప్రతిష్టానం – దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ గ్రంథాలయానికి జీవంత ఉదాహరణ

శ్రీమతి ఏలే నవనీత

(గ్రంథాలయ శాస్త్ర పరిశోధకురాలు, హయత్నగర్

డబ్బులు లేని బాల్యం…

హయత్ నగర్ స్థానికం ప్రధాన ప్రతినిధి

కానీ పుస్తకాలపై అపారమైన ప్రేమ.

జీతంలో 80 శాతం పుస్తకాలకే ఖర్చు…

డబ్బులు లేకపోతే ఆవు పాలు అమ్మి అయినా పుస్తకాలు కొనుగోలు.

ఇంటి స్థలాలు, రిటైర్మెంట్ డబ్బులు కూడా

జ్ఞాన సేవకే అంకితం.

ఫలితం…

ఒక్క మనిషి సంకల్పంతో

20 లక్షలకుపైగా పుస్తకాలతో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ గ్రంథాలయం.

ఇది కేవలం గ్రంథాలయం కాదు…

జ్ఞానానికి నిలువెత్తు స్మారకం.

అంకె గౌడ –

పుస్తకాలు చదవడం కాదు…

పుస్తకాల కోసం జీవించిన మనిషి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News