యాదాద్రి: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిపిజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా టిపిజేఏ కమిటీ -2026 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు,ఉపాధ్యక్షులుకృపానగరo ఫణిదర్,గుజ్జ నరేష్,ప్రధాన కార్యదర్శిదేశ్ పాండే నరసింహ,కోశాధికారి మోగిలిపాక కనక రాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 06:17 AM
ఫోటో జర్నలిస్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ- టిపిజేఏ

19-02-2026
30 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదాద్రి: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిపిజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా -2026 క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కమిటీ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా టిపిజేఏ కమిటీ -2026 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు,ఉపాధ్యక్షులుకృపానగరo ఫణిదర్,గుజ్జ నరేష్,ప్రధాన కార్యదర్శిదేశ్ పాండే నరసింహ,కోశాధికారి మోగిలిపాక కనక రాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి