శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సవిత గారిని పరిగి మండలం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. మంత్రి సవిత గారు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
పెనుకొండలో మంత్రి సవితను కలిసిన నూతన ఎస్సై రవి కుమార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి