Sthanikam - Truth Matters
Logo

పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

Updated : 03 Nov 2026 13:43 IST
As Preferred Source 1 min read
పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

నల్లగొండ జిల్లా: గోపాలయపల్లి గ్రామ శివారులోని శ్రీగణేష్ ఆనంద్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటనలో శివ, ఉత్తమ్, ప్రతాప్ గాయపడగా.. శివ, ప్రతాప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

Article Image

నల్లగొండ జిల్లా: గోపాలయపల్లి గ్రామ శివారులోని శ్రీగణేష్ ఆనంద్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటనలో శివ, ఉత్తమ్, ప్రతాప్ గాయపడగా.. శివ, ప్రతాప్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి