Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / శ్రీసత్యసాయి

మున్సిపల్ ఎన్నికల ఓట్ల ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

Updated : 03 Nov 2026 11:13 IST
As Preferred Source 1 min read
మున్సిపల్ ఎన్నికల ఓట్ల ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

పుట్టపర్తి పట్టణంలోని చిన్నంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ. సతీష్ కుమార్, ఐపీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు, ప్రస్తుత పరిస్థితులను అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న వారి ద్వారా తెలుసుకున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరుపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ గారు సూచించారు.

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఎస్పీ గారి వెంట పుట్టపర్తి డిఎస్పి మాణిక్యరావు సిఐ యువరాజు , సిబ్బంది ఉన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల ఓట్ల ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి