Sthanikam - Truth Matters
Logo

లక్ష్మణ్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే

Updated : 03 Nov 2026 14:54 IST
As Preferred Source 1 min read
లక్ష్మణ్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే

కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: కూనూరు సంజయ్ దాస్ గౌడ్.

చిట్యాల: తెలంగాణ ఉద్యమకారుడు, జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చిట్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

Sthanikam

లక్ష్మణ్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి