Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / శ్రీసత్యసాయి

పవిత్ర రంజాన్ సందర్భంగా గుట్టూరులో ఇఫ్తార్ విందు

Updated : 14 Mar 2026 06:25 IST
As Preferred Source 1 min read
పవిత్ర రంజాన్ సందర్భంగా గుట్టూరులో ఇఫ్తార్ విందు

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని గుట్టూరు గ్రామంలో జీ.పీ.ఎస్ ఫంక్షన్ హాల్‌లో టీడీపీ నాయకులు మరియు గుట్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ సూరనారాయణ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్దం, ఐక్యత మరియు పరస్పర సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుట్టూరు గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పవిత్ర రంజాన్ సందర్భంగా గుట్టూరులో ఇఫ్తార్ విందు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని గుట్టూరు గ్రామంలో జీ.పీ.ఎస్ ఫంక్షన్ హాల్‌లో టీడీపీ నాయకులు మరియు గుట్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ సూరనారాయణ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్దం, ఐక్యత మరియు పరస్పర సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి మతాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుట్టూరు గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి