Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

పాటిల్ కుటుంబానికి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన లింగ బలిజ సంఘం నాయకులు

Updated : 29 Nov 2026 16:38 IST
As Preferred Source 1 min read
పాటిల్ కుటుంబానికి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన లింగ బలిజ సంఘం నాయకులు

రాయికోడ్ మండల పరిధిలోని ఏనికేపల్లి గ్రామానికి చెందిన పట్లోల్ల లింగమ్మ, దివంగత మనప్ప పాటిల్ దంపతుల కుమారుడు పట్లోల్ల ప్రవీణ్ కుమార్ పాటిల్ నూతన గృహప్రవేశ వేడుక ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సంఘం నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాయికోడ్ మండల గౌరవ అధ్యక్షులు సింగీతం మడుపతి శంకరయ్య స్వామి, సంఘం అధ్యక్షులు కర్చల్ దాడువై పవన్ కుమార్, ఉపాధ్యక్షులు జగన్ పటేల్, కార్యదర్శి అనిల్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ నర్సింలు పాటిల్, సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సింగీతం రవీందర్, మాజీ సర్పంచ్ అనిల్ కుమార్, న్యాలకంటి గణపతి, సంఘం సభ్యులు హుల్గెర దత్తు, విశాల్, వీరేందర్ పాటిల్, మధు పాటిల్, నర్సింలు స్వామి తదితరులు హాజరై నూతన గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ పాటిల్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని చిత్రపటాన్ని బహుమతిగా అందజేసి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, ఆ కుటుంబం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సంఘం నాయకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Sthanikam

పాటిల్ కుటుంబానికి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన లింగ బలిజ సంఘం నాయకులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి