Sthanikam - Truth Matters
Logo

గర్భిణులు, చంటి పిల్లల తల్లులూ.. ఎస్ఐ పరీక్షకు హాజరు!

Updated : 29 Nov 2026 15:05 IST
As Preferred Source 1 min read
గర్భిణులు, చంటి పిల్లల తల్లులూ.. ఎస్ఐ పరీక్షకు హాజరు!

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష.. పటిష్ట పోలీసు బందోబస్తు.


నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది.

ఈ పరీక్షకు పురుషులు, మహిళలతో పాటు గర్భిణులు, చంటి పిల్లల తల్లులు సైతం హాజరై తమ అభ్యర్థిత్వాన్ని చాటుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sthanikam

గర్భిణులు, చంటి పిల్లల తల్లులూ.. ఎస్ఐ పరీక్షకు హాజరు!

Article Image

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష.. పటిష్ట పోలీసు బందోబస్తు.


నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది.

ఈ పరీక్షకు పురుషులు, మహిళలతో పాటు గర్భిణులు, చంటి పిల్లల తల్లులు సైతం హాజరై తమ అభ్యర్థిత్వాన్ని చాటుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి