Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ప్రవాస తెలంగాణ అభివృద్ధికి GTA కీలకం: డా. సంజీవరెడ్డి

29-12-2025 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

GTA మెగా వేదికపై తెలంగాణ ఐక్యత సందేశం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

హైదరాబాద్ ఫైనాన్స్ డిస్టిక్ అక్షయ కన్వెన్షన్ వేదికల డిసెంబర్ 27 28 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదిక పైకి తీసుకురావడమే లక్ష్యంగా (GTA) గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 వేడుకల్లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ఈ ఘన వేడుకల్లో తెలంగాణ ప్రవాసుల అభివృద్ధి సంస్కృతిక కార్యక్రమాలకు వారు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమం తెలంగాణ భవిష్యత్తు కోసం ముఖ్యమైనదని వారు ప్రస్తావించారు తెలంగాణ ప్రవాస భారతీయులతో కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చలు జరపడం జరిగింది ఇంత గొప్ప వేడుకలు నిర్వహించినందుకు GTA నిర్వహణ బృందానికి ఎమ్మెల్యే గారు అభినందించారు,

ఈ క్రమంలో వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రామ్మోహన్ రెడ్డి,కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి,వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, సహచర ఎమ్మెల్యేలు, మరియు వివిధ దేశాల నుండి వచ్చిన తెలంగాణ మేధావులు, ప్రముఖ వ్యాపారవేత్తలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు????????

Sthanikam

ప్రవాస తెలంగాణ అభివృద్ధికి GTA కీలకం: డా. సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News