Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఎం

Updated : 27 Oct 2026 13:04 IST
As Preferred Source 1 min read
పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఎం

నేలపట్లలో పేదల ఇళ్లను సందర్శించిన సీపీఎం నాయకులు

పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేత

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

నేలపట్ల గ్రామంలోని అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి దబ్బటి బక్కయ్య డిమాండ్ చేశారు. గ్రామ శాఖ ఆధ్వర్యంలో బక్కయ్య అధ్యక్షతన నాయకులు గ్రామంలోని ప్రతి వాడను సందర్శించి ఇండ్ల కేటాయింపుపై స్థానికులతో మాట్లాడారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శికి అందజేశారు.​ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ, అర్హులైన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు యనమల్ల సంజీవ, వార్డ్ మెంబర్లు బుట్టి స్రవంతి బాలరాజు, గుర్రం ప్రమోద్ కుమార్, మాజీ సర్పంచ్ తడక రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, మాజీ కార్యదర్శి బుట్టి కృష్ణ, డివైఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు తడక చంద్రశేఖర్, బత్తుల వేణు, డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యుడు దబ్బటి భాను, నాయకులు పబ్బు అశోక్, కాసోజు శంకరయ్య, ఇట్టగోని కిష్టయ్య, బుట్టి సత్యం, కుర్ల పెళ్లి సైదులు, తడక చిరంజీవి, పబ్బతి పుల్లయ్య, నిమ్మల నర్సింహ్మ, పొట్లపల్లి అంజయ్య, మద్దోజు ప్రవీణ్ కుమార్, సంగిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: సీపీఎం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి