Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మంద కృష్ణ మాదిగను కలిసిన కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు

Updated : 27 Oct 2026 08:16 IST
As Preferred Source 1 min read
మంద కృష్ణ మాదిగను కలిసిన కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు

ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమాలు అభినందనీయమని కోదాడ కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల సాధన కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషిని రావెళ్ల కృష్ణారావు ప్రశంసించారు.

Sthanikam

మంద కృష్ణ మాదిగను కలిసిన కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు

Article Image

ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమాలు అభినందనీయమని కోదాడ కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల సాధన కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషిని రావెళ్ల కృష్ణారావు ప్రశంసించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి