Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:29 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న వాహనానికి ప్రమాదం – ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

05-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చౌటుప్పల్ (మండలం) తూప్రాన్‌పేట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు వెళ్తున్న క్యాటరింగ్ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మల్కాపురం గుట్టల ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న వాహనానికి ప్రమాదం – ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

Article Image

చౌటుప్పల్ (మండలం) తూప్రాన్‌పేట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు వెళ్తున్న క్యాటరింగ్ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మల్కాపురం గుట్టల ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News