Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి
12-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలలో మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వారి సంతోషాల్లో భాగస్వామ్యమయ్యారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి

Article Image

రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలలో మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వారి సంతోషాల్లో భాగస్వామ్యమయ్యారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News