Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:45 AM

పల్లివాడలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

పల్లివాడలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

పల్లివాడలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
21-12-2025 835 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పల్లివాడలో పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘడియలు

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

పల్లివాడ గ్రామ పంచాయితీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం డిసెంబర్ 22, సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామంలో అత్యంత ఘనంగా జరగనుంది.

గ్రామాభివృద్ధికి నాంది పలికే ఈ కీలక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే తన విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నూతన సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పల్లివాడలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

Article Image

పల్లివాడలో పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘడియలు

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

పల్లివాడ గ్రామ పంచాయితీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం డిసెంబర్ 22, సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామంలో అత్యంత ఘనంగా జరగనుంది.

గ్రామాభివృద్ధికి నాంది పలికే ఈ కీలక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే తన విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నూతన సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News