Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

పెద్దకాపర్తిలో ఉచిత ఆరోగ్య శిబిరం

పెద్దకాపర్తిలో ఉచిత ఆరోగ్య శిబిరం

పెద్దకాపర్తిలో ఉచిత ఆరోగ్య శిబిరం
23-12-2025 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తిలో ఉచిత ఆరోగ్య శిబిరం

నిరుపేదలకు ఏఐజి వైద్యుల సేవలు – ప్రజారోగ్యానికి తోడ్పాటు

స్థానిక ప్రతినిధి చిట్యాల

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పెద్దకాపర్తి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఏఐజి హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ వి. కులకర్ణి, డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరావు బృందం సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమాన్ని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం గారు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద రైతులు, వ్యవసాయ కూలీలు ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.

శిబిరంలో హార్ట్, లివర్, కిడ్నీ సంబంధిత స్కానింగ్లు, వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. గ్రామీణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల యాదయ్య, చిలుకల కృష్ణ, నరేష్ తదితర గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వైద్య శిబిరం విజయవంతానికి సహకరించారు.

Sthanikam

పెద్దకాపర్తిలో ఉచిత ఆరోగ్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News