Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఓటర్ల హక్కులను కాపాడాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి.

Updated : 23 Oct 2026 18:50 IST
As Preferred Source 1 min read
ఓటర్ల హక్కులను కాపాడాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి.

రామన్నపేట: SIR పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించొద్దని AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. AILU దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం రామన్నపేట కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియను రద్దు చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. విద్యార్థులు, యువతపై పోలీసుల నిర్బంధాన్ని ఖండించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.డి. మజీద్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల హక్కులను కాపాడాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి.

Article Image

రామన్నపేట: SIR పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలిగించొద్దని AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. AILU దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం రామన్నపేట కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియను రద్దు చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. విద్యార్థులు, యువతపై పోలీసుల నిర్బంధాన్ని ఖండించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.డి. మజీద్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి