Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మానవత్వం చాటుకున్న వెల్లంకి సర్పంచ్‌! మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.

Updated : 23 Oct 2026 18:45 IST
As Preferred Source 1 min read
మానవత్వం చాటుకున్న వెల్లంకి సర్పంచ్‌!  మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.

రామన్నపేట అక్టోబర్ 23 స్థానికం ప్రతినిధి :

కష్టకాలంలో పేద కుటుంబానికి అండగా నిలిచి వెల్లంకి గ్రామ సర్పంచ్‌ ఇడం రాధా శ్రీనివాస్‌ మానవత్వం చాటుకున్నారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు చేగూరి సుశీల అత్తగారు చేగూరి శివమ్మ వృద్ధాప్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ ఇడం రాధా శ్రీనివాస్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శివమ్మ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్‌, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువగొని మల్లమ్మ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి పిట్ట మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, జింక శేఖర్‌, కురుమ నరసింహతో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వం చాటుకున్న వెల్లంకి సర్పంచ్‌! మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట అక్టోబర్ 23 స్థానికం ప్రతినిధి :

కష్టకాలంలో పేద కుటుంబానికి అండగా నిలిచి వెల్లంకి గ్రామ సర్పంచ్‌ ఇడం రాధా శ్రీనివాస్‌ మానవత్వం చాటుకున్నారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు చేగూరి సుశీల అత్తగారు చేగూరి శివమ్మ వృద్ధాప్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ ఇడం రాధా శ్రీనివాస్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శివమ్మ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్‌, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, జువగొని మల్లమ్మ, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి పిట్ట మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, జింక శేఖర్‌, కురుమ నరసింహతో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి