నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని కరస్ గుత్తి రోడ్, నారాయణఖేడ్ హెచ్ ఆర్ ప్యాలెస్ లో గురువారం మానూర్ మండలం పరిధిలో రాణపూర్ గ్రామానికి చెందిన పోలీస్ పట్లోళ్ళ అశోక్ కుమారుడి జరిగిన వివాహ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
PRINT TIME: September 22, 2026 02:13 AM
నూతన వధూవరులను ఆశీర్వదించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు

26-02-2026
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని కరస్ గుత్తి రోడ్, నారాయణఖేడ్ హెచ్ ఆర్ ప్యాలెస్ లో గురువారం మానూర్ మండలం పరిధిలో రాణపూర్ గ్రామానికి చెందిన పోలీస్ పట్లోళ్ళ అశోక్ కుమారుడి జరిగిన వివాహ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి