Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
22-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఉప సర్పంచ్ మంచాల వెంకన్న

స్థానికం: మండల ప్రతినిధి శ్రీనివాస్

మోటకొండూరు:మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఉప సర్పంచ్ మంచాల వెంకన్న నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక సర్పంచ్ బుడిగే బాల రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు నూనెముంతల సంతోష్,సీనియర్ నాయకులు గుర్రాల రామకృష్ణ,వార్డు సభ్యులు దేవరాజు మల్లమ్మ,నాయకులు కొమ్మగాని బిక్షపతి,గుర్రాల వెంకన్న,నీల పెద్ది రాజు,పంతుల రాజు,శనిగరం రఘుపతి,ఆడెపు శ్రీరాములు,చిట్టిగల్ల ఉప్పలయ్య,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News