Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

న్యాల్కల్ పరిసరాల్లో సూర్యాస్తమయ సోయగం

Updated : 18 Feb 2026 11:30 IST
As Preferred Source 1 min read
న్యాల్కల్ పరిసరాల్లో సూర్యాస్తమయ సోయగం

న్యాల్కల్

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పరిసర ప్రాంతాల్లో సాయంత్ర వేళ అస్తమిస్తున్న సూర్యుడు నారింజ వర్ణంలో మెరిసి ప్రకృతి సోయగాన్ని ఆవిష్కరించాడు. మేఘాల మధ్య నుంచి విరిసిన సూర్యకిరణాలు, చెట్టు సిల్హౌట్‌తో కనిపించిన ఈ అందమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.


Sthanikam

న్యాల్కల్ పరిసరాల్లో సూర్యాస్తమయ సోయగం

Article Image

న్యాల్కల్

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పరిసర ప్రాంతాల్లో సాయంత్ర వేళ అస్తమిస్తున్న సూర్యుడు నారింజ వర్ణంలో మెరిసి ప్రకృతి సోయగాన్ని ఆవిష్కరించాడు. మేఘాల మధ్య నుంచి విరిసిన సూర్యకిరణాలు, చెట్టు సిల్హౌట్‌తో కనిపించిన ఈ అందమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.


మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి