Sthanikam - Truth Matters
Logo

నాగార్జునసాగర్ రోడ్డుపై కారు–ట్రాక్టర్ ఢీ..!

Updated : 30 Oct 2026 10:33 IST
As Preferred Source 1 min read
నాగార్జునసాగర్ రోడ్డుపై కారు–ట్రాక్టర్ ఢీ..!

వెంకటాపురం స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. .


నల్లగొండ: నల్లగొండ–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీల వద్ద రాత్రి 7 గంటల సమయంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి.నల్లగొండ వైపు వెళ్తున్న కారును, హాలియా వైపు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం.

ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయా? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Sthanikam

నాగార్జునసాగర్ రోడ్డుపై కారు–ట్రాక్టర్ ఢీ..!

Article Image

వెంకటాపురం స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. .


నల్లగొండ: నల్లగొండ–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీల వద్ద రాత్రి 7 గంటల సమయంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి.నల్లగొండ వైపు వెళ్తున్న కారును, హాలియా వైపు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టినట్లు స్థానికుల సమాచారం.

ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయా? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి