Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:32 AM

నాగార్జున స్కూల్‌కు “బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

21-12-2025 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున స్కూల్‌కు “బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

బెంగళూరు: నాగార్జున స్కూల్ గ్లోబల్ ట్రింప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యూయల్ వరల్డ్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025లో బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డును సీ ఆర్ పి ఎఫ్ డీ ఐ జీపీ బెంగళూరు శ్రీ ఏ. పద్మ కుమార్ చేతుల మీదుగా స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి మరియు ప్రిన్సిపాల్ రేఖ.ఎన్ అందుకున్నారు.

అవార్డు పొందినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, విద్యార్థులందరికీ, టీచింగ్ సిబ్బందికి మరియు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

నాగార్జున స్కూల్‌కు “బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News