Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:27 PM

మురికి కాలువలు మరమ్మత్తు చేపిస్తున్న సర్పంచ్

మురికి కాలువలు మరమ్మత్తు చేపిస్తున్న సర్పంచ్

మురికి కాలువలు మరమ్మత్తు చేపిస్తున్న సర్పంచ్
12-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో అనేక సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డ్రైనేజీ మురికి కాలువలను నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి చొరవ తీసుకొని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహాయంతో అన్ని వీధులలో చెడిపోయిన డ్రైనేజీ మురికి కాలువలను మరమ్మత్తు చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మురికి కాలువలు మరమ్మత్తు చేపిస్తున్న సర్పంచ్

Article Image

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో అనేక సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందిగా ఉన్న డ్రైనేజీ మురికి కాలువలను నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి చొరవ తీసుకొని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహాయంతో అన్ని వీధులలో చెడిపోయిన డ్రైనేజీ మురికి కాలువలను మరమ్మత్తు చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News