భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్ గా గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన తంగేళ్లపల్లి వాణి రవికుమార్ ను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపై నడిపి పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర వహించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
PRINT TIME: October 10, 2026 06:22 AM
మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి

26-02-2026
30 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్ గా గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన తంగేళ్లపల్లి వాణి రవికుమార్ ను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపై నడిపి పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర వహించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి