దీపావళి అనంతరం నిర్వహించే సదర్ ఉత్సవాలలో మల్కాజిగిరిలో ఘనంగా నిర్వహించారు స్థానిక యాదవ్ కుటుంబంలో సాంప్రదాయ దుస్తులు తల పాగాలు ధరించి ఉత్సాహంగా సదరు ఉత్సవాల్లో పాల్గొన్నారు మిర్జాలగూడ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు ఉత్సవాలలో సదరు ఉత్సవాలలో దున్న రాజులను ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం యాదవ్ కుటుంబీకులు కలిసి నృత్యం చేశారు.
మల్కాజిగిరిలో సదరు ఉత్సవాలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి