Sthanikam - Truth Matters
Logo

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు!

Updated : 10 Nov 2026 20:23 IST
As Preferred Source 1 min read
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు!

నల్గొండలో మిర్యాలగూడ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.


నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రోడ్డులోని ఆస్పత్రి సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక సహాయం అందించి చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు!

Article Image

నల్గొండలో మిర్యాలగూడ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.


నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రోడ్డులోని ఆస్పత్రి సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక సహాయం అందించి చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి