తుర్కపల్లి, అక్టోబర్ 27: మండలానికి చెందిన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్ నాగపురి సాయిరాం జన్మదినం సందర్భంగా యువ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయిరాం హరీశ్‌రావు ఆశీర్వాదం తీసుకున్నారు. జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన యువ నాయకులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి