చిట్యాల: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా చిట్యాలలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ పురోగతికి చేపట్టాల్సిన చర్యలపై కార్యక్రమంలో ప్రాధాన్యమిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, వ్యవసాయ అధికారి గిరిబాబు, ఏఈఓ శిల్ప, వాసుదేవరెడ్డి, వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజకతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి