Sthanikam - Truth Matters
Logo

మాజీ జర్నలిస్టు చిలుక విద్యాసాగర్ రెడ్డి కన్నుమూత.

Updated : 29 Oct 2026 19:05 IST
As Preferred Source 1 min read
మాజీ జర్నలిస్టు చిలుక విద్యాసాగర్ రెడ్డి కన్నుమూత.

గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస.. ఎల్లుండి అంత్యక్రియలు.


నల్గొండ: నల్గొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రైతు, మాజీ జర్నలిస్టు చిలుక విద్యాసాగర్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పరిచయస్తులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.సాగర్ రోడ్డులో ఎర్రచందనం, శ్రీగంధం, టేకు తోటలను సాగు చేస్తూ రైతుగా ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యాసాగర్ రెడ్డి, గతంలో జర్నలిస్టుగా కూడా సేవలందించారు. వ్యవసాయ రంగంపై ఆసక్తితో వివిధ రకాల విలువైన వృక్షాలను పెంచుతూ అందరికీ సుపరిచితులయ్యారు.

కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో ఆయన అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.

Sthanikam

మాజీ జర్నలిస్టు చిలుక విద్యాసాగర్ రెడ్డి కన్నుమూత.

Article Image

గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస.. ఎల్లుండి అంత్యక్రియలు.


నల్గొండ: నల్గొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రైతు, మాజీ జర్నలిస్టు చిలుక విద్యాసాగర్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పరిచయస్తులు, సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.సాగర్ రోడ్డులో ఎర్రచందనం, శ్రీగంధం, టేకు తోటలను సాగు చేస్తూ రైతుగా ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యాసాగర్ రెడ్డి, గతంలో జర్నలిస్టుగా కూడా సేవలందించారు. వ్యవసాయ రంగంపై ఆసక్తితో వివిధ రకాల విలువైన వృక్షాలను పెంచుతూ అందరికీ సుపరిచితులయ్యారు.

కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో ఆయన అంత్యక్రియలను ఎల్లుండి నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news