బోనగిరి మండల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) చైర్మన్ జనాబ్ మొహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్ తో భువనగిరి మైనార్టీ నాయకులు మజర్ , యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ మైనార్టీ ఇన్చార్జ్ అబ్దుల్ మజీద్ 15వ వార్డు కౌన్సిలర్ జహంగీర్ ,బీబీనగర్ మండలం మైనార్టీ నాయకులు మహమ్మద్ కుతుబుద్దీన్, భువనేరి మైనార్టీ నాయకులు అబ్దుల్ హఫీజ్, వసీం కలవడం జరిగింది
మైనార్టీలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) చైర్మన్ జనాబ్ మొహమ్మద్ ఒబైదుల్లా
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి