Sthanikam - Truth Matters
Logo

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

Updated : 28 Nov 2026 13:47 IST
As Preferred Source 1 min read
రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

చిట్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎద్దులపురి కృష్ణకు గోలి నరేష్‌ శుభాకాంక్షలు.


చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా నియమితులైన ఎద్దులపురి కృష్ణకు వెలిమినేడు కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి గోలి నరేష్‌ రజక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పీఏసీఎస్‌ ద్వారా అందించే సేవలను మరింత మెరుగుపరచాలని, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

Article Image

చిట్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎద్దులపురి కృష్ణకు గోలి నరేష్‌ శుభాకాంక్షలు.


చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా నియమితులైన ఎద్దులపురి కృష్ణకు వెలిమినేడు కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి గోలి నరేష్‌ రజక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పీఏసీఎస్‌ ద్వారా అందించే సేవలను మరింత మెరుగుపరచాలని, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి