Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:28 PM

మహాన్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

మహాన్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

మహాన్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
01-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ పట్టణంలో మహాన్యూస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను GMR ఫౌండేషన్ చైర్మన్, BRS పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుర్రపు మచ్చేందర్, మహాన్యూస్ ప్రతినిధులు మహాన్యూస్ రిపోర్టర్ ఎండి. మాజహర్ ఖాన్, బిగ్ టీవీ రిపోర్టర్ సయ్యద్ అలీలను అభినందించారు. ప్రజలకు సత్వర, నిష్పక్షపాత సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో మహాన్యూస్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హన్మంతరావుపేట్ గ్రామ సర్పంచ్ రాజు, శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహాన్యూస్ సిబ్బంది, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మహాన్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News