Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

మీ ఆరోగ్యమే మా ప్రధాన బాధ్యత

మీ ఆరోగ్యమే మా ప్రధాన బాధ్యత

మీ ఆరోగ్యమే మా ప్రధాన బాధ్యత
05-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజల ఆరోగ్యం…మా శ్రద్ధ… మా సేవ

శ్రీ ఆర్‌కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్,డాక్టర్ చావా అశ్లేష

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక జగదేపూర్ రోడ్ సమీపంలో ఉన్న ఆర్.కె హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ...24 గంటల నమ్మకమైన వైద్య సేవలు మరియు మీ కుటుంబానికి భరోసా అందిస్తూ...అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య చికిత్సలను అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఏర్పాటు చేసి చిన్న సమస్యైనా పెద్ద చికిత్సైనా ఒకే చోట వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ విధంగా ప్రజల ప్రాణాలకు గొప్ప విలువనిస్తూ వైద్య నిపుణులు మంచి చికిత్సను అందిస్తున్నా శ్రీ ఆర్‌కే హాస్పిటల్, అత్యవసర సమయంలో మీకు దగ్గరలో ఉన్న నమ్మకమైన హాస్పిటల్. ఇప్పుడు మన శ్రీ ఆర్కే హాస్పిటల్ నందు అన్ని రకాల ఆపరేషన్లు మరియు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తున్నారు, కోత లేకుండా లాప్రోస్కోపీ విధానం ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజలకు అత్యంత నాణ్యమైన మరియు నొప్పిలేని చికిత్సను అందిస్తున్నారు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే శ్రీ ఆర్.కె హాస్పిటల్ ను సంప్రదించగలరు. ఈ సెల్ ఫోన్ నెంబరు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.9705975754,9912226655,9398485870.
Sthanikam

మీ ఆరోగ్యమే మా ప్రధాన బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News