Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:41 PM

కూసుమంచిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్న అభిమానులు, కార్యకర్తలు

కూసుమంచి: కూసుమంచి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కర్త, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల పార్టీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కేసీఆర్ దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.తెలంగాణ సాధకుడు, తెలంగాణ రథసారథి అని అభివర్ణిస్తూ ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూసుమంచిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News