Sthanikam - Truth Matters
Logo

కొత్తగూడెంలో దారుణ హత్య..

Updated : 18 Oct 2026 11:59 IST
As Preferred Source 1 min read
కొత్తగూడెంలో దారుణ హత్య..

బిఆర్ఎస్ వార్డు మెంబర్ దారుణ హతం!

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ కంచం సందీప్ (30)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

సందీప్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

కొత్తగూడెంలో దారుణ హత్య..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి