అల్లాదుర్గం స్థానికం ప్రతినిధి:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఏపిఎం రుక్మిణి తెలిపారు దాన్యాని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని రైతులకు అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో
డిసిసి జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఎస్సి సేల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అభిలాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింలు, సాయిబాబా,
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రోషన్,
ఉప సర్పంచ్ నిర్మల శ్రీశైలం , వార్డ్ మెంబర్స్ సత్యనారాయణ, మల్లేశం, డైరెక్టర్ సాయిలు, చక్రపాణి, ఆంజనేయులు, ఆంజనేయులు, రంజిత్, ఐకెపి నిర్వాహకులు ఏఈఓ విట్టల్ రావు రైతులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి