Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

కోలాటాలతో విజయదశమి సంబరాలు.. అతిథులకు ఘన సన్మానం

Updated : 21 Oct 2026 08:56 IST
As Preferred Source 1 min read
కోలాటాలతో విజయదశమి సంబరాలు.. అతిథులకు ఘన సన్మానం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలోని పాపం గడ్డ కాలనీలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ మహిళలు,చిన్నారులు కలిసి కోలాటాలు ఆడుతూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి,వారి బృందం పాల్గొని కాలనీ వాసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు అతిథులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోలాటాలతో విజయదశమి సంబరాలు.. అతిథులకు ఘన సన్మానం

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలోని పాపం గడ్డ కాలనీలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ మహిళలు,చిన్నారులు కలిసి కోలాటాలు ఆడుతూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి,వారి బృందం పాల్గొని కాలనీ వాసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు అతిథులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి