Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ధర్మ రక్షణకు శాస్త్రంతో పాటు శస్త్రమూ అవసరం: బజరంగ్ దళ్

Updated : 21 Oct 2026 04:19 IST
As Preferred Source 1 min read
ధర్మ రక్షణకు శాస్త్రంతో పాటు శస్త్రమూ అవసరం: బజరంగ్ దళ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘనంగా ఆయుధ పూజ

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రఖండ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో ఆయుధ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విశేష పూజలు జరిపారు.​ఈ సందర్భంగా బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి మాట్లాడుతూ... హిందూ సమాజం ధర్మ రక్షణకై కేవలం శాస్త్రజ్ఞానమే కాకుండా, శస్త్రాన్ని కూడా చేతబట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే సమాజంలో శాంతి, భద్రతలు నెలకొంటాయని, అన్ని రంగాలలో విజయాలు సిద్ధిస్తాయని ఆయన స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ చౌటుప్పల్ నగర కన్వీనర్ చింతల హేమంత్, నాయకులు ఎల్లంకి అఖిల్, చింతల ప్రశాంత్, మలిగే వంశీ, చింతల శ్రీశాంత్, యాట కళ్యాణ్, పవన్, భారీ సంఖ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు.

Sthanikam

ధర్మ రక్షణకు శాస్త్రంతో పాటు శస్త్రమూ అవసరం: బజరంగ్ దళ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి