ఆందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలీస్ కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో జీవించాలని ఆ అమ్మవారి కృప ఆందోల్ నియోజకవర్గం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.
అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కాంగ్రెస్ నాయకులు పోలీస్ కృష్ణ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి