Sthanikam - Truth Matters
Logo

చిట్టి బాబు చిరు కానుక

Updated : 20 Oct 2026 16:16 IST
As Preferred Source 1 min read
చిట్టి బాబు చిరు కానుక

అందోల్ జోగిపేట్ మున్సిపల్ 15వ వార్డు ప్రజలకు ఇంటింటికి చిరుకానుక అందజేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు (ఆకుల సత్యనారాయణ). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు పైన మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఈ శుభవేళ అందోల్ జోగిపేట్ మున్సిపల్ ప్రజలు సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. పదిహేనవ వార్డు ప్రజలందరికీ గడపగడపన తిరుగుతూ చిరుకానుకు అందిస్తూ విజయదశమి శుభాకాంక్షలు పేరుపేరునా తెలియజేశారు.

Sthanikam

చిట్టి బాబు చిరు కానుక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి