Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

భక్తిశ్రద్ధలతో సాంబశివుని దర్శించుకున్న చెరుకూరి శ్రీశైలం

Updated : 21 Oct 2026 04:19 IST
As Preferred Source 1 min read
భక్తిశ్రద్ధలతో సాంబశివుని దర్శించుకున్న చెరుకూరి శ్రీశైలం


​విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు

ఘనంగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్‌పూర్ వాస్తవ్యుల సందడి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్‌పూర్ గ్రామ వాస్తవ్యులు, సాంబశివుని వీరాభిమాని అయిన చెరుకూరి శ్రీశైలం స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

​దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన, సాంబశివుని దివ్య దర్శనం చేసుకుని కృతార్థులయ్యారు. ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందానని, ప్రజలందరూ స్వామివారి కృపతో సుఖసంతోత్సవాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో సాంబశివుని దర్శించుకున్న చెరుకూరి శ్రీశైలం

Article Image


​విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు

ఘనంగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్‌పూర్ వాస్తవ్యుల సందడి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం మజీద్‌పూర్ గ్రామ వాస్తవ్యులు, సాంబశివుని వీరాభిమాని అయిన చెరుకూరి శ్రీశైలం స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

​దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన, సాంబశివుని దివ్య దర్శనం చేసుకుని కృతార్థులయ్యారు. ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందానని, ప్రజలందరూ స్వామివారి కృపతో సుఖసంతోత్సవాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి