Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

కేజీబీవీలో సహాయ వంటమనిషి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో సహాయ వంటమనిషి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో సహాయ వంటమనిషి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
20-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ కేజీబీవీలో తాత్కాలిక ఒప్పంద నియామకం – 23లోపు దరఖాస్తులు సమర్పించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల–కళాశాలలో తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో సహాయ వంటమనిషి పోస్టు ఖాళీగా ఉందని మండల విద్యాధికారి ఈ.గురువారావు తెలిపారు. ఈ పోస్టుకు ఆసక్తి గల స్థానిక మహిళలు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీస అర్హతగా ఏడవ తరగతి లేదా అంతకంటే పై తరగతి చదివి ఉండాలి. అభ్యర్థులు స్థానిక మహిళలై ఉండాలని స్పష్టం చేశారు.పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తు ఫారాలను మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి. పూర్తి వివరాల కోసం సంబంధిత కేజీబీవీ పాఠశాలను సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

కేజీబీవీలో సహాయ వంటమనిషి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

చౌటుప్పల్ కేజీబీవీలో తాత్కాలిక ఒప్పంద నియామకం – 23లోపు దరఖాస్తులు సమర్పించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల–కళాశాలలో తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో సహాయ వంటమనిషి పోస్టు ఖాళీగా ఉందని మండల విద్యాధికారి ఈ.గురువారావు తెలిపారు. ఈ పోస్టుకు ఆసక్తి గల స్థానిక మహిళలు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీస అర్హతగా ఏడవ తరగతి లేదా అంతకంటే పై తరగతి చదివి ఉండాలి. అభ్యర్థులు స్థానిక మహిళలై ఉండాలని స్పష్టం చేశారు.పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తు ఫారాలను మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలి. పూర్తి వివరాల కోసం సంబంధిత కేజీబీవీ పాఠశాలను సంప్రదించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News