Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కొమ్మాయిగూడెంలోప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం నేడు

Updated : 21 Dec 2025 14:00 IST
As Preferred Source 1 min read
కొమ్మాయిగూడెంలోప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం నేడు

కొమ్మాయిగూడెంలో ప్రజాపాలనకు శ్రీకారం

కొమ్మాయిగూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం (22-12-2025) ఉదయం 10 గంటలకు జరగనుంది.

గ్రామాభివృద్ధి దిశగా ప్రజాపాలనకు అధికారికంగా శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, పాలకవర్గం కోరారు.

Sthanikam

కొమ్మాయిగూడెంలోప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం నేడు

Article Image

కొమ్మాయిగూడెంలో ప్రజాపాలనకు శ్రీకారం

కొమ్మాయిగూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం (22-12-2025) ఉదయం 10 గంటలకు జరగనుంది.

గ్రామాభివృద్ధి దిశగా ప్రజాపాలనకు అధికారికంగా శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, పాలకవర్గం కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి