Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి..!

కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి..!

కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి..!
30-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్ కల్ మండలం, మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని, జనవరి 3న గ్రామంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వాయిదా వేయాలని TPJAC నాయకులు అశోక్ కుమార్, లక్ష్మి, మానస, చంద్రారెడ్డి, అనిల్ కుమార్ లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

Sthanikam

కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి..!

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

జహీరాబాద్ నియోజకవర్గంలో న్యాల్ కల్ మండలం, మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న కెమికల్ కర్మాగారాన్ని రద్దు చేయాలని, జనవరి 3న గ్రామంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వాయిదా వేయాలని TPJAC నాయకులు అశోక్ కుమార్, లక్ష్మి, మానస, చంద్రారెడ్డి, అనిల్ కుమార్ లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News